తాడేపల్లిగూడెంలో బలుసులమ్మవారు
పెనుగొండ వాసవీ థాంలో అమ్మవారు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవార్లు దుర్గాదేవి అలంకరణల్లో దర్శనమిచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భీమవరంలో మావుళ్లమ్మవారు దుర్గాదేవిగా, పెనుగొండ వాసవీ శాంతి థాంలో అమ్మవారు దుర్గాదేవిగా, తాడేపల్లిగూడెంలో బలుసులమ్మవారు వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన దృశ్యాలివి.
– భీమవరం(ప్రకాశంచౌక్)/తాడేపల్లిగూడెం(టీఓసీ)/పెనుగొండ


