వానలతో ఊరట | - | Sakshi
Sakshi News home page

వానలతో ఊరట

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

వరంగల్‌
శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

పెరుగుతున్న గోదావరి

నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఖానాపురం మండలం నాజీ తండాలో పత్తిచేనులో నిలిచిన వర్షపు నీరు

ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్‌ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్‌ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.

మీరు పంపాల్సిన వాట్సాప్‌ నంబర్‌ : 94947 29272

జిల్లాలోని పలు మండలాల్లో ఇంకా తక్కువ వర్షపాతమే

జూన్‌, జూలై, ఆగస్టులో 40 శాతం లోటు..

ఈనెలలో 24 శాతం ఎక్కువ నమోదు

పంటలకు ఊపిరిపోసిన వానలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement