రేపు కోటి గళాలతో వందేమాతరం | - | Sakshi
Sakshi News home page

రేపు కోటి గళాలతో వందేమాతరం

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

నయీంనగర్‌ : దేశవ్యాప్తంగా కోటి గళాలతో వందేమాతరం గీతాలాపన వరంగల్‌లో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు పబ్లిక్‌ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ వరంగల్‌ విభాగ్‌ అధ్యక్షుడు ఎ.సమ్మిరెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కోటి గళాలతో గీతాలాపన చేయనున్నట్లు తెలిపారు. జలేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, విజయపాల్‌, రాజయ్య, రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement