ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు : పోలీస్‌ కమిషనర్‌ శ్వేత | - | Sakshi
Sakshi News home page

ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు : పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

– 8లోu

గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో విభిన్న వినాయకులు కొలువుదీరారు. వరంగల్‌ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని మండపాల్లో ఉత్సవ కమిటీల బాధ్యులు తీరొక్క గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. పర్యావరణ హిత (మట్టి), ఉండ్రాళ్లు, న్యాయమూర్తి, బ్యాండ్‌మేళం, కరెన్సీ, చీరలు, సుగంధద్రవ్యాలు తదితర వస్తువులతో విగ్రహాలను ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం వేళ నిత్యం పూజలు చేస్తున్నారు. దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నారు. వీటిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..

– సాక్షి నెట్‌వర్క్‌

జిల్లాలో కొలువుదీరిన

తీరొక్క గణనాథుడు

మట్టి, ఉండ్రాళ్లు, బ్యాండ్‌మేళం,

కరెన్సీ, చీరలు, సుగంధద్రవ్యాలు,

న్యాయమూర్తిగా విగ్రహాల తయారీ

ఉదయం, సాయంత్రం వేళ

ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement