మేలో జిల్లాల వారీగా వివరాలు.. | - | Sakshi
Sakshi News home page

మేలో జిల్లాల వారీగా వివరాలు..

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి

సంగెం: రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తే లాభాలు గడించవచ్చని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చింతలపల్లిలో గురువారం నిర్వహించిన గ్రామసభ ఆమె మాట్లాడారు. రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరిస్తే అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున తక్కువ నీటితో సాగు చేసే పంటలు వేయాలని సూచించారు. ఆడపిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య పెరగడం అభినందనీమన్నారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. గవిచర్లలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్‌ బాషిపాక సదయ్య, పశుసంవర్థకశాఖ జేడీ బాలకృష్ణ, మండల ప్రత్యేకాధికారి రమేశ్‌ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

1,39,356

1,20,880

60,616

56,097

46,165

42,836

97,660

92,626

1,37,821

1,22,591

హనుమకొండ

జనగామ

వరంగల్‌

భూపాలపల్లి

ములుగు

Advertisement
 
Advertisement
Advertisement