కొందరు తెలంగాణ ఉద్యమంలో సమిధలయ్యారు. ఇంకొందరు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దివిటీలయ్యారు. మరికొందరు ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఊపిరిగా భావించి ఆంధ్రుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి.. జైల్లో ఊచలు లెక్కించారు. అలా ఎవరికి తోచినట్లుగా వారు పోరుబాట పట్టి పుట్టిన నేల రుణం తీర్చుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ ఉద్యమ గుర్తులు ‘సాక్షి’ ప్రత్యేకం.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు
వెలకట్టలేనివి
ఆర్థికంగా ఆదుకోవాలని
కుటుంబాల వేడుకోలు


