సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026
విద్యుత్ దీపాలతో జిగేల్‌మంటున్న టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం
విద్యుత్ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టరేట్
అమరవీరుల కీర్తిస్తూపం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలో ప్రభుత్వ కార్యాలయాలను ఆదివారం రాత్రి అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఎన్పీడీసీఎల్ కార్యాలయం, కలెక్టరేట్, అమరవీరుల కీర్తిస్తూపం కాంతులీనుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ


