న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026
సహజ హోలీ.. ఆనందాల కేళి
చిన్నాపెద్ద.. కుల, మత భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే ఆనందాల పండుగ.
గత మూడు నెలలతో పోలిస్తే కొంచెం తగ్గుముఖం
వేసవికాలం సమీపించడంతో ఇంకా కిందికి
వరికి ఎక్కువ నీరు అవసరం ఓ కారణం
బోర్‌వెల్స్ ద్వారా విరివిగా వినియోగంతో సమస్య
ఇసుక అక్రమ రవాణాతో రీచార్జ్ ప్రక్రియపై ప్రభావం
పొదుపుగా నీటిని వాడుకోవాలంటున్న అధికారులు


