లింక్ కెనాల్ నిర్మాణానికి దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. గ్రామాల వారీగా రైతులతో మాట్లాడాం. మంత్రి జూపల్లి కృష్ణారావు రెగ్యులర్‌గా కెనాల్ పనులపై ఆరా తీస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల ని సూచించారు. ఇప్పటి వరకు కొంతమేరకు కాల్వ తవ్వకాలు పూర్తయ్యాయి. చాలా చోట్ల అక్విడెక్టు పనులు కూడా పూర్తి చేశారు. భూ సేకరణకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు.
– శ్రీనివాసరెడ్డి,
ఈఈ, నీటిపారుదలశాఖ
●


