మద్యం దుకాణాన్ని తొలగించండి | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాన్ని తొలగించండి

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

కాలనీలో మద్యం దుకాణం వల్ల యువత మద్యానికి బానిసలవుతున్నారు.. అతిగా తాగి చనిపోతున్నారు.. మందుబాబుల కొట్లాటలతో ప్రశాంతత కోల్పోయాం.. తక్షణమే మద్యం దుకాణం తొలగించాలంటూ విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలోని గాజులరేగ ఎస్సీ కాలనీ వాసులు గురువారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. అక్కడే భోజనాలు చేసి ఆందోళన కొనసాగించారు. దుకాణాన్ని తొలగించేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.

– విజయనగరం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement