ప్రజలను తప్పదోవ పట్టించేందుకే.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలను తప్పదోవ పట్టించేందుకే..

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

బీసీలు అభివద్ధి చెందడం చంద్రబాబునాయుడికి ఇష్టంలేదు. అందుకే రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే ఇలా కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చి కొట్టేస్తుందని తెలిసీ కోర్టులను ఆశ్రయించేలా చేయడం మొదటి నుంచి బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎంత శాతం రిజర్వేషన్లుండాలనే విషయం చంద్రబాబుకు తెలియదా? తెలిసీ ఓ చోట ఒకలా.. మరో చోట మరోలా రిజర్వేషన్లు కల్పించేస్తామని ఎత్తుగడ వేస్తున్నారు. కోర్టు ఒప్పుకోలేదని ప్రజల ముందు బీద అరుపులు అరుస్తారు. ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు.

– శంబంగి వెంకట చిన అప్పలనాయుడు,

మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement