చంద్రబాబునాయుడుకు బీసీలకు పదవులు ఇస్తామంటూ ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశమే తప్ప బీసీలకు న్యాయం చేసే ఆలోచన ఎక్కడా కనిపించదు. కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో ఉన్నందున ముందుగా రాజ్యాంగ సవరణ చేసిన తరువాతనే బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాని ఆ దిశగా వెళ్లే పరిస్థితులు చేయకుండా బీసీలను మోసం చేసే ఆలోచనతోనే 34శాతం రిజర్వేషన్ అని ముందుకు తీసుకువచ్చారు. ప్రజలను గొర్రెలుగా వాడుకునేందుకే తప్ప దీనివల్ల ఒరిగిందేమీ లేదు.
– చోడి ఆదినారాయణ, బీసీ,ఎస్సీ,ఎస్టీ , మైనార్టీ సమన్వయకర్త, విజయనగరం జిల్లా


