సోషల్‌ మీడియా వినియోగంపై యువత అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా వినియోగంపై యువత అప్రమత్తంగా ఉండాలి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆడారి దివ్య కళ

మహారాణిపేట: సోషల్‌ మీడియా ద్వారా రాజ కీయ ప్రచారాల్లో యువతను భాగస్వాములను చేయడం, ఆర్థిక లావాదేవీల్లోకి తీసుకురావడం వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆడారి దివ్యకళ సూచించారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. యువత తమ పేరుతో సోషల్‌ మీడియా ఖాతాలు సృష్టించడం, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే ముందు వాటి ఉద్దేశాలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని కోరారు. అనుమానాస్పద ప్రచారాలు, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement