వెలగపూడీ.. ఇదేమి తీరు? | - | Sakshi
Sakshi News home page

వెలగపూడీ.. ఇదేమి తీరు?

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వం నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫొటోలతో కూడిన కవర్లను పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తన ఫొటోతో పాటు తన కుమారుడు వెలగపూడి ప్రతాప్‌ రుద్ర పేరుతో కూడిన ఫొటోలను కవర్లపై ముద్రించి పట్టాలతో పాటు పంపిణీ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కవర్ల పంపిణీ జరుగుతున్నా అధికారులు వాటిని అడ్డుకోకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement