మూడు రోజుల్లో 230 వినతులు | - | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో 230 వినతులు

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంపీ పరిధిలో ఏపీడీపీఎంఎస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన టీడీఆర్‌ ఆన్‌లైన్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు చేపట్టిన రెండో విడత ప్రత్యేక టౌన్‌ ప్లానింగ్‌ ఓపెన్‌ ఫోరంనకు మూడు రోజుల్లో 230 వినతులు వచ్చాయి. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, చీఫ్‌ సిటీ ప్లానర్‌ ప్రభాకరరావు ఆధ్వర్యంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది, లైసెన్స్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ చివరి రోజు శుక్రవారం ప్రజల నుంచి 62 ఫిర్యాదులు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement