ప్రతిభకు పట్టాభిషేకం
జిల్లాలో 498 మందికి ప్రతిభా
పురస్కారాలు
మహారాణిపేట: జిల్లాలో ఉత్తమ సేవలందించిన 498 మంది అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, జీవీఎంసీ అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మ సహా పలువురు ఉన్నతాధికారులు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 35 మంది జిల్లా స్థాయి అధికారులతో పాటు, కింది స్థాయి సిబ్బందికి కూడా ఈ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం
ప్రతిభకు పట్టాభిషేకం


