పూర్వా చౌద్రి(27)..(Poorva Choudhary) రెండేళ్ల క్రితం సోషల్ మీడియాను కుదిపేసిన పేరు. ఆ టైంలో ఆమె ఫొటోలు చూసి.. మోడలా?.. హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అంటూ కామెంట్లు చేశారు. కానీ ఆమె 2024 సివిల్స్ ఎగ్జామ్‌లో 533 ర్యాంకర్. తండ్రి రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS)లో అధికారి ఓం ప్రకాశ్. ఆయన స్ఫూర్తితో సివిల్స్ కొట్టింది.
ప్రస్తుతం ఆమె రాజస్థాన్ కేడర్‌లో డ్యూటీ నిర్వహిస్తోంది.
ఆమెను బ్యూటీఫుల్ ఐపీఎస్ ఆఫీసర్, డ్యూటీలో ఆమె చూపించే ధైర్యానికి అందాల శివంగి (IPS Poorva Choudhary) అని అభివర్ణిస్తుంటారు.
సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పెట్టే ఆమె ఫొటోలు.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
photo courtesy : ips_poorva_choudhry (instagram)


