దశాబ్దాలుగా చేస్తున్న శ్రమ దోపిడీ ఇక చాలు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాల్సిందే. రాష్ట్ర హైకో ర్టు ఇచ్చిన తీర్పును కూట మి ప్రభుత్వం తప్పక అమ లుచేసి న్యాయం చేయాలి. తమ డిమాండ్ల పరిష్కారినికి ఈ నెల 30న చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడికి జిల్లాలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. –గండికోట నాగ వెంకటేష్,
చైర్మన్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్,
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ, తిరుపతి జిల్లా


