పథకాలన్నీ గడప వద్దకే వచ్చేవి.. | - | Sakshi
Sakshi News home page

పథకాలన్నీ గడప వద్దకే వచ్చేవి..

Mar 16 2026 7:21 AM | Updated on Mar 16 2026 7:21 AM

మా కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల వల్ల సుమారు 5 లక్షల వరకు లబ్ధి చేకూరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు వైఎస్సార్‌ ఆసరా, రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతిదీవెన, సున్నావడ్డీ వంటి పథకాలు అందాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి పథకాలు అందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ మినహా ఏ ఒక్క పథకం అందలేదు.

– పట్నం జ్యోతి, కొల్లాగుంట, కార్వేటినగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement