ఆర్బీకేలను సమర్థంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్బీకేలను సమర్థంగా నిర్వహించాలి

Mar 16 2026 7:21 AM | Updated on Mar 16 2026 7:21 AM

రైతు భరోసా కేంద్రాల పేరు మార్చిన ప్రభుత్వం సమర్థంగా నిర్వహించ లేకపోతోంది. పురుగు మందు, ఎరువులను ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరిపడా విధంగా సరఫరా చేయాలి. కొన్ని చోట్ల చాలీచా లని ఎరువులు అందించడం వల్ల ప్రైవేటు దుకాణాల్లో ధరలకు రెక్క లొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంది. ఇటీవల ధాన్యం కొనుగోల్లో నిర్లక్ష్యం వల్ల రైతులు నరకయాతన పడ్డారు. – పురుషోత్తంరాజు, రైతు,

రాజుల కండ్రిగ, కార్వేటినగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement