తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీల బదిలీ | Transfer Of Three Jtcs In Telangana Transport Department | Sakshi
Sakshi News home page

తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీల బదిలీ

Dec 30 2023 10:44 AM | Updated on Dec 30 2023 5:32 PM

Transfer Of Three Jtcs In Telangana Transport Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్‌ అడ్మిన్‌గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్‌ను ఐటీ అండ్‌ వీఐజీకి బదిలీ అయ్యారు.హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్‌ వీఐజీగా ఉన్న రమేష్‌ను హైదరాబాద్‌ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement