హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం | Traffic Jams, Flooded Roads In Many Areas Due To Heavy Rain In Hyderabad Traffic jam | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

Oct 12 2022 9:10 PM | Updated on Oct 12 2022 9:26 PM

Traffic Jams, Flooded Roads In Many Areas Due To Heavy Rain In Hyderabad Traffic jam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, మాసబ్‌ ట్యాంక్‌, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, రాంనగర్‌, విద్యానగర్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌, నిజాంపేట్‌, బాలానగర్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం పడుతోంది. రోడ్డుపై వరదనీరు చేరడంతో పలుచోట్లు ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement