టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్ | TIMS Hospital inaugurated in Sanathnagar | Sakshi
Sakshi News home page

టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్

Aug 17 2026 6:34 PM | Updated on Aug 17 2026 7:10 PM

TIMS Hospital inaugurated in Sanathnagar

సాక్షి, హైదరాబాద్‌: సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( సోమవారం) ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆసుపత్రిలోని  వివిధ బ్లాకులు రిసెప్షన్ లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరును ఓపీ నమోదు కౌంటర్, పోస్ట్ ఆపరేషన్ వార్డు, ట్రామా విభాగం, ఆపరేషన్ థియేటర్స్, ఇతర విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు పాల్గొన్నారు. రూ.1,126 కోట్ల ఖర్చుతో వెయ్యికి పైగా పడకలతో టిమ్స్ ఆసుపత్రిని నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement