Telangana: కొత్తగా ముగ్గురికి కరోనా | Telangana Logs 3 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా ముగ్గురికి కరోనా

Feb 6 2023 2:00 AM | Updated on Feb 6 2023 8:16 AM

Telangana Logs 3 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం 2534 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురు వైరస్‌ బారిన పడినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కరోజులో కరోనా నుంచి ఇద్దరు కోలుకోగా, ప్రస్తుతం 32 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement