సానియా మీర్జా ఫాంహౌస్ ఇంచార్జీ అరెస్ట్

Progress Has Been Made In the Firing  Incident in Vikarabad forest - Sakshi

సాక్షి, వికారాబాద్ :  వికారాబాద్ అడ‌వుల్లో ఇటీవ‌లె జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో పురోగ‌తి ల‌భించింది. ఈ కేసులో ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా ఫాంహౌస్ ఇంచార్జీ ఉమర్‌ను  మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఫాంహౌస్‌లో మేత‌కు వచ్చిన ఆవును  కాల్చి చంపిన‌ట్లు ఉమ‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ విష‌య‌మై స్థానికుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. నిందితుడికి  తుపాకీ ఎలా వ‌చ్చింద‌నే విష‌య‌మై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top