అసెంబ్లీ హాల్‌లో జయశంకర్‌ జయంతి వేడుకలు 

Prof Jayashankar Birth Anniversary Celebrations At Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ హాల్‌లో శనివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శాసన మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌ పులమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్, శాసనసభ చీఫ్‌ విప్, ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్, తాతా మధు, దండే విఠల్, తెలంగాణ లెజిస్లేచర్‌ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top