Viral Selfie Video: Love Couple Commits Suicide In Suryapet Huzur Nagar - Sakshi
Sakshi News home page

Suryapet Selfie Suicide: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక..

Aug 7 2021 12:40 PM | Updated on Aug 7 2021 3:48 PM

Lovers Commits Suicide In Huzur Nagar, Suryapet - Sakshi

సాక్షి, సూర్యాపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో ప్రేమికుల జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలు మరణం తట్టుకోలేక మనస్తాపంతో ప్రియుడు పవన్‌ కూడా పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రెండు రోజుల వ్యధిలో ప్రేమికులిద్దరూ ప్రాణాలు వదలడంతో హుజూర్‌ నగర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా పురుగుల మందు సేవిస్తూ ప్రియుడు పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement