Photo Feature: జనం బారులు.. వేర్వేరు కారణాలు

ఈ చిత్రాల్లో కామన్ పాయింట్ క్యూ. అన్ని ఫొటోల్లోనూ జనం బారులు తీరే ఉన్నారు. అయితే వీరి క్యూలకు కారణాలు మాత్రం వేర్వేరు. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో హైదరాబాదీలు మంగళవారం ఒక్కసారిగా రోడ్డెక్కారు. కొందరు టీకాల కోసం.. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం.. నిత్యవసర సరుకుల కోసం, ఊరెళ్లేందుకు బస్టాండ్లలో ఇలా ప్రజలు క్యూల్లో నిల్చున్నారు.