ప్రియా సిస్టర్స్‌కు జీవన సాఫల్య పురస్కారం... | Lifetime Achievement Award for Priya Sisters | Sakshi
Sakshi News home page

ప్రియా సిస్టర్స్‌కు జీవన సాఫల్య పురస్కారం...

Jul 3 2024 10:58 AM | Updated on Jul 3 2024 10:58 AM

Lifetime Achievement Award for Priya Sisters

ప్రముఖ సంగీత విద్వాంసులు, ప్రియా సిస్టర్స్‌గా పేరొందిన అక్కాచెల్లెళ్లు హరిప్రియా, షణ్ముఖప్రియలకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేస్తున్నారు. శ్రీ వాసవీ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి,  కె.రోశయ్య 91వ జయంతి సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో సాయంత్రం 5.45గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement