తెలంగాణ: సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం! | Educational Institutions Will Start From September 1 In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ: సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం!

Aug 12 2021 5:32 PM | Updated on Aug 14 2021 5:37 PM

Educational Institutions Will Start From September 1 In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement