నేడు వార్షిక బడ్జెట్‌పై చర్చ | Debate on Annual Budget on July 27: telangana | Sakshi
Sakshi News home page

నేడు వార్షిక బడ్జెట్‌పై చర్చ

Jul 27 2024 4:23 AM | Updated on Jul 27 2024 4:23 AM

Debate on Annual Budget on July 27: telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు శాసనమండలి, శాసనసభలో వార్షిక బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.

శాసన సభ ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్‌పై జరిగిన చర్చకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమా ధానం ఇస్తారు. శాసనమండలిలోనూ బడ్జెట్‌పై జరిగే చర్చకు భట్టి సమాధానం ఇస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement