సునీత లక్ష్మారెడ్డికి క్యాబినెట్ హోదా..

Cabinet Status For Telangana State Women s Commission Chairman Sunitha Lakshmareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాల పదవీ కాలం తో పాటు మంత్రి హోదా లో ఉండే అన్నీ వసతులు ఆమెకు కల్పించాలని తెలంగాణ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top