సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపడుతుంది. ఇల్లు, కార్యాలయంతో పాటు ఒకేసారి 10 చోట్ల ఏసీబీ తనిఖీలు చేపడుతుంది. అయితే ఈ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.