అయ్యప్పమాల ధారణ | - | Sakshi
Sakshi News home page

అయ్యప్పమాల ధారణ

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

సేలం: శబరిమల అయ్యప్ప ఆలయ తీర్థయాత్రకు వెళుతున్న అయ్యప్ప భక్తులు ఈరోడ్‌లోని కరుంగల్‌ పాళయం అయ్యప్ప ఆలయంలో గురువు దగ్గర అయ్యప్ప దీక్ష తీసుకున్నారు.

మహిళల వినూత్న నిరసన

కొరుక్కుపేట:కల్లకురిచి జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపిన ఎమ్మెల్యేను అరెస్టు చేయా లని డిమాండ్‌ చేస్తూ, ఇండియన్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ మదర్స్‌ తరపున కోయంబత్తూరు పశ్చిమ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో, మదర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ శాంతి నాయకత్వంలో పి.ఎన్‌. పుదూర్‌లోని మరుతమలై రోడ్డు వద్ద నిరసన జరిగింది. జిల్లా కార్యదర్శి బేబీ, పశ్చిమ జోన్‌ కార్యదర్శి హేమ, పార్టీ జిల్లా కార్యదర్శి శివస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement