బ్రహ్మోత్సవ రోజు వారి ఉత్సవ వివరాలు
ఈనెల 24న ఉదయం ధ్వజారోహణం, ఉదయం పంచమూర్తులు వెండి విమానంలో ఊరేగింపు, సాయంత్రం పంచ మూర్తులు వెండి అధికార నంది వాహణం, హంస వాహనం ఊరేగింపు.
25వ తేదీ ఉదయం వినాయకుడు, చంద్ర శేఖరుడు సూర్య ప్రభ వాహనం, సాయంత్రం పంచమూర్తులు వెండి ఇంద్ర వాహనంలో ఊరేగింపు.
26వ తేదీ ఉదయం వినాయకుడు, చంద్ర శేఖరుడు భూత వాహనం, సాయంత్రం పంచమూర్తులు వెండి అన్న వాహనం.
27వ తేదీ ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు నాగ వాహనం, సాయంత్రం పంచ మూర్తులు వెండి గోమాత వాహనం, కర్పగ విరక్ష వాహనం.
28వ తేదీ ఉదయం వినాయకుడు, చంద్ర శేఖరుడు అద్దాల వృషభ వాహనం, సాయంత్రం పంచమూర్తులు వెండి పెద్ద వృషభ వాహనం,
29వ తేదీ ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు వెండి ఏనుగు వాహనం, 63 నాయన్ మార్లు ఊరేగింపు, సాయంత్రం పంచ మూర్తులు వెండి రదం, వెండి విమానం.
30వ తేదీ ఉదయం 6.05 గంటలకు పంచమూర్తుల మహా రథోత్పవం
డిసెంబర్ 1వ తేదీన ఉదయం వినాయకుడు, చంద్ర శేఖరుడు వెండి విమానం, సాయంత్రం 4 గంటలకు పిచ్చాండవర్ ఉత్సవం, రాత్రి పంచ మూర్తులు వానర వాహనం.
డిసెంబర్ 2వ తేదీన వినాయకుడు, చంద్ర శేఖరుడు అద్దాల విమానం, సాయంత్రం పంచ మూర్తులు కై లాస వాహణం, కామదేను వాహనం
3వ తేదిన ఉదయం 4 గంటలకు ఆలయంలో భరణీ దీపం, సాయంత్రం 6 గంటలకు 2,668 అడుగుల కొండపై మహా దీపం, రాత్రి పంచమూర్తులు బంగారు వృషభ వాహనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుంది.


