జీపీ భవనాలు నిర్మిస్తాం | - | Sakshi
Sakshi News home page

జీపీ భవనాలు నిర్మిస్తాం

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

●

రూ.వెయ్యి కోట్లతో జీపీలకు పక్కా భవనాలు నిర్మిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

- 8లో

ఐలమ్మ పోరాటం.. స్ఫూర్తిదాయకం

భానుపురి(సూర్యాపేట): చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ప్రేమరాజ్‌, బీసీ సంక్షేమ అధికారి డి.విశాల్‌, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, డీఐఈఓ సులోచనరాణి, జీఎం ఇండస్ట్రీస్‌ భారతి, కుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

తల్లి దండ్రులతో ఎయిర్‌హోస్టెస్‌ గాయం హర్షితారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement