సంఘం చేస్తున్న కృషి అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

సంఘం చేస్తున్న కృషి అభినందనీయం

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

సంఘం చేస్తున్న కృషి అభినందనీయం ఆటో సౌకర్యం కల్పించారు – భరత్‌, నాలుగవ తరగతి విద్యార్థి

పాఠశాల అభివృద్ధికి ఉద్యోగుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. మౌలిక వసతులు కల్పించడంతో పాటు రవాణా సౌకర్యం అందించడం మరువలేనిది. ప్రస్తుతం కొన్ని తరగతి గదులు కురుస్తుండగా, వాటి మరమ్మతులకు సంఘం సభ్యులు సహకరించాలని కోరుతున్నాం.

– శోభన్‌బాబు,

హెచ్‌ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల

గతంలో ప్రైవేట్‌ పాఠశాలలో చదివేవాడిని. ఇప్పుడు మా ఊరి పాఠశాలలో మంచి చదువుతో పాటు ఉచితంగా ఆటో సౌకర్యం కల్పించడంతో ఇక్కడే చేరాను. మినరల్‌ వాటర్‌ సహా అన్ని వసతులు బాగున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement