ఎవరికి వారు స్వీయ సంరక్షణ పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
- 8లో
ఏడు ఆర్టీసీ డిపోల్లో రోజూ డయల్ యువర్ డీఎం
రామగిరి(నల్లగొండ): టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఏడు బస్ డిపోల్లో డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. బస్సుల రాకపోకలు, కొత్త సర్వీసుల పునరుద్ధరణ, ప్రారంభం, సమయ వేళల్లో మార్పులు, డిపోల నిర్వహణ, ప్రయాణికులు ఇబ్బందులపై నేరుగా అధికారులకు విన్నవించుకుంటారు. డయల్ యువర్ డీఎం ప్రోగ్రామ్‌లో పాల్గొనే ప్రయాణికులు సూర్యాపేట 99592 26306, కోదాడ 9959226307 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.


