● భానుడి భగభగ..! | - | Sakshi
Sakshi News home page

● భానుడి భగభగ..!

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

ఎండ ప్రభావంతో చెట్టుకింద ఆటలాడుకుంటున్న చిన్నారులు

ఎండకు చెట్లు కింద సేదతీరుతున్న మూగజీవాలు

వర్షాకాలం కొనసాగుతున్నా భానుడి భగభగలు తగ్గడం లేదు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రతకు మనుషులు, మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండతో చిన్నారులు, మూగజీవాలు చెట్టుకింద సేదతీరిన దృశ్యాలు జి.సిగడాం మండలంలోని నాగువలస నుంచి పొగిరి వెళ్లే ప్రధాన రహదారిలో కనిపించాయి. – జి.సిగడాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement