శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

శ్రీక

శ్రీకాకుళం

ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026 వృద్ధ దంపతులపై దాడి –8లో ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..! –8లో బాబోయ్‌ బ్యాక్టీరియాలు..

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026

దిమ్మడిజోలలో వృద్ధ దంపతులపై ఓ వ్యక్తి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

రామకృష్ణాపురం ఇండస్ట్రీయల్‌ పార్క్‌లో ఫ్లాట్ల రేట్లను ప్రభుత్వం పెంచేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా చేసిన మున్సిపల్‌ తాగునీటిలో ఈ.కోలితో పాటు

క్లెబ్సీయల్లా బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు శాంపిల్స్‌ పరీక్షల్లో తేలింది.

నగర ప్రజలకు అందించిన మంచినీటి

శాంపిల్స్‌ పరీక్షల్లో రోజుకొక బ్యాక్టీరియా బయటపడుతోంది. దీన్నిబట్టి మున్సిపల్‌ తాగునీరు ఏ స్థాయిలో కలుషితమైందో అర్ధం చేసుకోవచ్చు.

క్లెబ్సియెల్లా బ్యాక్టీరియాతో ఊపిరితిత్తులు, మూత్రనాళం, తీవ్రమైన గాయాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

శ్రీకాకుళం1
1/2

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/2

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement