పెద్దవడుగూరులో ప్రచారం అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

పెద్దవడుగూరులో ప్రచారం అడ్డగింత

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

పెద్దవడుగూరు: మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ పెరుగుతోంది. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ మూకలు అలజడులకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేస్తున్నా అక్కడ ప్రత్యక్షమై గొడవలు సృష్టించడానికి ప్రత్నిస్తున్నారని జెడ్పీటీసీ అభ్యర్థి నిర్మలమ్మ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని కండ్లగూడూరు, దిమ్మగుడి గ్రామంలో ప్రచారం చేస్తున్న తనను, తన కోడలిని టీడీపీ మూకలు బెదిరించారని ఆమె తెలిపారు. తమకు ప్రజల ఆదరణ ఉన్నంత వరకు వెనకడుగు వేయమని ఈ సందర్భంగా నిర్మలమ్మ తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement