హక్కుల సాధన కోసం, ప్రశ్నించే వారిపై ప్రభుత్వం కేసులు బనాయిస్తోంది. కేసులు పెట్టిన భయపడేది లేదు. ప్రజలు, రైతుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి. మాజీ సీఎం ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ఉద్యమించి ప్రాజెక్ట్‌లు సాధించుకుందాం.
–నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వెంకటగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త


