సీతారామంతో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. (Mrunal Thakur) ఇటీవలే అడివి శేష్ సరసన డెకాయిట్ మూవీలో కనిపించింది. తాజాగా శారీలో ఉన్న గ్లామరస్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
May 7 2026 3:16 PM | Updated on May 7 2026 3:26 PM