చివరి భూములకు సాగునీరందాలి | - | Sakshi
Sakshi News home page

చివరి భూములకు సాగునీరందాలి

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రై తు వ్యతిరేకి. గతంలో వ్యవసాయం దండగ అని మా ట్లాడారు. ఆయన తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం వల్ల తలెత్తే పరిణామాలు, నష్టాలను రైతులకు వివరించాలి. సోమశిల ప్రాజెక్ట్‌ నుంచి కావలి ప్రాంతంలోని చివరి భూములకు సాగునీరంది రెండు పంటలు పండాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం.

–రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,

మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement