నెల్లూరు(వేదాయపాళెం): గౌడ సంక్షేమ సంఘం సంఘం విస్తృత స్థాయి ఆదివారం నెల్లూరులో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా తిరకా శీనయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా వెంపులూరి భాస్కర్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడిగా దద్దోలు రమణయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రమణయ్య గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉదయగిరి శ్రీనివాసులు గౌడ్, గౌరవాధ్యక్షుడిగా అన్నం దయాకర్ గౌడ్, గౌరవ సలహాదారులుగా ఉదయగిరి నరసింహులు గౌడ్, బి.వెంకటేశ్వర్లు గౌడ్, కోసూరు బాలయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌గోపాల్ గౌడ్ మాట్లాడారు.


