పురస్కారాల అందజేత
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజండ్లలు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, గూడూరు, డీటీసీ, ఎస్‌బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, కె.వేణుగోపాల్, గీత, ఎం.గిరిధర్, ఎ.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు ఎన్.రామారావు, డి.వెంకటేశ్వరరావు, చిన్నబజారు, బాలాజీనగర్, కావలి రూరల్, కావలి వన్ టౌన్, అల్లూరు, ఏఎస్‌పేట, ఆత్మకూరు, డీసీఆర్‌బీ ఎస్సైలు ఎ.అయ్యప్ప, ఎం.పుల్లారెడ్డి, ఎం.బాజీబాబు, సీహెచ్ తిరుమలరెడ్డి, ఎస్.సుమన్, ఎ.శ్రీనివాసరెడ్డి, ఎ.సైదులు, షేక్ జిలానీ, ఎన్.శ్రీనివాస్‌సింగ్, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, ఏఆర్ పీసీ లు ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు.
● సీఐడీలో ఎస్సై కె.బాలకోటయ్య, హెచ్‌సీలు కె.క్రాంతికుమార్, కె.దయానిధి, ఎం.మధు, కేవీ రమణయ్య, జిల్లా కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ బాలమహేష్, డిప్యూటీ జైలర్ పి.గోవిందరాజులు, హెడ్‌వార్డర్‌లు ఎ.వెంకటరెడ్డి, బి.శోభారాణి, వార్డర్‌లు ఎల్.విజయకుమార్, ఎన్.చిరంజీవి, ఆర్.ధర్మేంద్ర, ఎకై ్సజ్ శాఖలో పొదలకూరు, ఇందుకూరుపేట కానిస్టేబుళ్లు ఎస్‌కే జిలానీ, బి.సురేష్, అగ్నిమాపక శాఖలో ఆత్మకూరు ఎస్‌ఎఫ్‌ఐ పి.బాలాజీ గురుప్రసాద్, మర్రిపాడు లీడింగ్ ఫైర్‌మెన్ జె.వెంకటేశ్వర్లు, నెల్లూరు డ్రైవర్ సీహెచ్ నరహరి, ఫైర్‌మెన్ డి.మల్లికార్జున, ఆత్మకూరు ఫైర్‌మెన్ షేక్ రబ్బానిబాషాలు ప్రశంసాపత్రాలు స్వీకరించారు.
పురస్కారాల అందజేత
పురస్కారాల అందజేత


