నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ.. | Sakshi
Sakshi News home page

నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ..

Published Tue, May 28 2024 9:24 AM

Vennam Jyoti Surekha's Win Is The Fourth Position In The Archery World Rankings

ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో స్థానంలో నిలిచింది.

గత ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న జ్యోతి సురేఖ కొరియాలో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోరీ్నలో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోవడంతో ఆమె ర్యాంక్‌లో మార్పు వచ్చింది. భారత్‌కే చెందిన అదితి 10వ ర్యాంక్‌లో, పరీ్ణత్‌ కౌర్‌ 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. టీమ్‌ విభాగంలో సురేఖ, అదితి, పరీ్ణత్‌ బృందం నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement