Tepe Sigeman And Co 2023 R4: Arjun Erigaisi Bounces Back From His Consecutive Losses - Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్‌ మాస్టర్‌

May 8 2023 10:58 AM | Updated on May 8 2023 11:38 AM

Tepe Sigeman And Co 2023 R4: Arjun Erigaisi Bounces Back - Sakshi

టెపి సెగెమన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌ మాస్టర్, తెలంగాణ ప్లేయర్‌ ఇరిగేశి అర్జున్‌ రెండో విజయం సాధించాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌తో ఆదివారం స్వీడన్‌లో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ 38 ఎత్తుల్లో గెలుపొందాడు.

నాలుగు రౌండ్ల తర్వాత అర్జున్‌ రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, గుకేశ్‌ 2.5 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement