Rishabh Pant: 'పృథ్వీ షాను మిస్సవుతున్నాం.. కచ్చితంగా ప్లేఆఫ్‌ చేరుకుంటాం'

Rishabh Pant Says Doctor Told Prithvi Shaw Suffers Typhoid Or Similar - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌పై సూపర్‌ విక్టరీతో మెరిసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. మిచెల్‌ మార్ష్‌ 89 పరుగులతో మెరుపులు మెరిపించగా.. డేవిడ్‌ వార్నర్‌(52*) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఇక మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు దూరమవడం కాస్త దెబ్బే అనుకోవచ్చు. అతని స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కోన శ్రీకర్‌ భరత్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో పృథ్వీ షా మే 1న లక్నో సూపర్‌ జెయింట్స్‌పై చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత ఆరోగ్య కారణాల రిత్యా ఆసుపత్రిలో చేరాడు. అప్పటినుంచి పృథ్వీ ఆరోగ్యంపై ఎటువంటి అప్‌డేట్‌ లేదు. మ్యాచ్‌ విజయం తర్వాత ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పృథ్వీ షా ఆరోగ్యంపై క్లారిటి ఇచ్చాడు.

''పృథ్వీ షాను మేం చాలా మిస్సవుతున్నాం. అతను టైఫాయిడ్‌ లాంటి జ్వరంతో బాధపడుతున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పృథ్వీ షా కోలుకుంటున్నాడు. సీజన్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడుతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం మాకు చాలా కీలకం.  తొలుత బౌలింగ్‌ ఎంచుకొని మంచి పని చేశాం. పిచ్‌పై తేమ ఉండడంతో 140-160 పరుగులు మంచి స్కోర్‌. అందులో మేం ఫలితం సాధించాం. మిచెల్‌ మార్ష్‌, వార్నర్‌లు మంచి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. మేం కచ్చితంగా ప్లేఆఫ్‌ చేరుకుంటాం.'' అంటూ తెలిపాడు.

చదవండి: David Warner: వార్నర్‌ అరుదైన ఫీట్‌.. కోహ్లి, ధావన్‌లతో సమానంగా

IPL 2022: వార్నర్‌ అదృష్టం.. రాజస్తాన్‌ కొంపముంచింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-05-2022
May 12, 2022, 16:36 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ (మే 12) ముంబై...
12-05-2022
May 12, 2022, 15:24 IST
సీఎస్‌కే తాజా మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 సీజన్‌ మొత్తానికే దూరమైన విషయం తెలిసిందే....
12-05-2022
May 12, 2022, 13:13 IST
IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ, ముగింపు వేడుకలను...
12-05-2022
May 12, 2022, 10:28 IST
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తర్వలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. అయితే నటుడిగా మాత్రం కాదు.....
12-05-2022
May 12, 2022, 09:04 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో...
12-05-2022
May 12, 2022, 08:28 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉ‍న్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
12-05-2022
May 12, 2022, 08:01 IST
ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాపిటల్స్‌ 8 వికెట్లతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ...
12-05-2022
May 12, 2022, 01:40 IST
ముంబై: సీజన్‌లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్‌లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ...
11-05-2022
May 11, 2022, 22:16 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 2022 సీజన్‌లో భాగంగా...
11-05-2022
11-05-2022
May 11, 2022, 18:42 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 11) మరో హై ఓల్టేజీ పోరు జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన రాజస్థాన్‌...
11-05-2022
May 11, 2022, 17:39 IST
మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ఆటగాడు, సౌతాఫ్రికన్‌ లెజెండరీ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌.. తన మాజీ ఐపీఎల్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌...
11-05-2022
May 11, 2022, 16:45 IST
Ravindra Jadeja Likely To Be Ruled Out: ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ తాజా...
11-05-2022
May 11, 2022, 13:52 IST
సీఎస్‌కే యాజమాన్యం, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన...
11-05-2022
May 11, 2022, 12:36 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్‌ చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన...
11-05-2022
May 11, 2022, 09:03 IST
ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ముంబై...
11-05-2022
May 11, 2022, 08:23 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 62 పరుగుల తేడాతో ఘన విజయం...
11-05-2022
May 11, 2022, 05:29 IST
పుణే: పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరు... ఎవరిది పైచేయి అవుతుందో తేల్చే మ్యాచ్‌లో...
10-05-2022
10-05-2022
May 10, 2022, 18:31 IST
ఐపీఎల్‌-2022లో హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో... 

Read also in:
Back to Top