భారత మహిళల హాకీ ఫైవ్స్‌ జట్టు కెప్టెన్‌గా రజని

Rajani Etimarpu to lead India in inaugural FIH Womens Hockey 5s - Sakshi

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్‌ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్‌ ఇతర సభ్యులుగా  ఉన్నారు. ఈ టోర్నీ జూన్‌ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top